What Would it be Like to Go to the Moon?

What Would it be Like to Go to the Moon

చంద్రుని పైకి వెళ్తే ఎలా ఉంటుంది? | What Would it be Like to Go to the Moon?

చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి తన అక్షం మీద వంగి ఉంటుంది. ఈ వంపు కారణంగా భూమిపై ఋతువులు మారుతాయి. మన గ్రహం మీద జీవించడానికి చంద్రుని సహకారం చాలా ముఖ్యమైంది. చంద్రుడు లేకపోతే శీతాకాలం, వేసవి కాలం మరియు వర్షం వంటి మారుతున్న ఋతువులను అనుభూతి చెందలేరు. 

జూలై 20 1969న మొదటిసారి చంద్రుడిపై అడుగు పెట్టాడు మానవుడు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా అనేక మిషన్స్ అక్కడ పంపించబడ్డాయి. అయితే 1972 వ సంవత్సరం నుంచి నాసా చంద్రుని నుంచి తన అడుగులను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఏ మానవుడు అక్కడికి తిరిగి రాలేదు. కానీ త్వరలోనే నాసా మళ్ళీ చంద్రుడి పైకి మనుషులను పంపించేందుకు సిద్ధపడుతుంది. 

ఇప్పుడు మీరు ఈ మూన్ మిషన్ కు ఎంపిక అయితే ఏమవుతుందో ఊహించుకోండి. అయితే మాలాంటి సాధారణ వ్యక్తులు ఈ మిషన్ కు ఎంపిక కావడం సాధ్యం కాదు కానీ ఒకవేళ చంద్రుడి పైకి వెళ్లే తదుపరి వ్యక్తి మీరే అయితే ఈ మిషన్ సమయంలో మీరు ఎలాంటి ప్రత్యేకమైన అనుభవాలను పొందాలని అనుకుంటున్నారు అనేది చూద్దాం. ప్రస్తుతం మన అంతరిక్ష నౌక చాలా వేగంగా మారింది కాబట్టి మీరు చంద్రుని వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీరు ఈ దూరాన్ని కేవలం మూడు రోజుల్లో పూర్తి చేస్తారు. ఈ ప్రయాణంలో మీరు మునుపెన్నడు పొందని విధంగా చాలా ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. 

మీ స్పేస్ క్రాఫ్ట్ లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలంటే మీరు నడకకు బదులు గాలిలో తేలుతూ ఉండాల్సి ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ అకస్మాత్తుగా అధిక వేగం పొందడం వల్ల కలిగే షాక్ వల్ల మాత్రమే కాదు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కూడా మీరు ఇలా తేలటాన్ని అనుభూతి చెందుతారు. మీరు వాంతులు కూడా చేసుకోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా సరైన సమయంలో మీ నోటి ముందు ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ ను రెడీగా ఉంచుకోవాలి. బరువు లేని కారణంగా మీ కండరాలు బలహీన పడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మీరు సరైన సమయంలో మీ కండరాల బలాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంత వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. మీరు మీ వ్యోమ నౌక నుంచి బయటకు చూస్తే మీరు ప్రతి చోట బోరింగ్ గా ఉండే చీకటినే చూస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ మూడు రోజుల ప్రయాణం మూడు నెలలుగా అనిపించొచ్చు. 

కానీ మీరు చంద్రునిపై ల్యాండింగ్ చేయడంలో విజయం సాధించినప్పుడు మొదటిగా మీరు మన భూమినే అనుభూతి చెందుతారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ గుండె ఉత్సాహంతో వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. మీరు చంద్రుని పైకి వెళ్ళిన వెంటనే ఇది చాలా పెద్దదిగా మెరుస్తూ నీలి రంగులో కనిపిస్తుంది మన భూ సౌందర్యం. మన మనసును దోచేస్తుంది. కాబట్టి హాయిగా కూర్చుని మన భూమి అందాలను ఆస్వాదించొచ్చు. అయితే భూమిని గంటల తరబడి చూసాక మీకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. 

భూమి తన కక్ష మీద తిరుగుతున్నప్పటికీ అది ముందుకు సాగదు. కానీ ఒకే చోట విశ్రాంతి తీసుకుంటుంది. అంటే మీరు భూమి నుంచి చంద్రున్ని చూసినప్పుడల్లా చంద్రుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రుడు సాయంత్రం తూర్పున కనిపిస్తే అర్ధరాత్రి వరకు అది కదులుతూ దక్షిణ దిశకు చేరుకుంటుంది. కానీ చంద్రుని నుంచి చూస్తే భూమి ఎల్లప్పుడూ ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది.చంద్రుడు మన భూమికి టైడర్ లాక్ అయినందున ఇది జరుగుతుంది. 

భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చంద్రునిపై ఎంతగా ఆధిపత్యాన్ని చలాయిస్తుంది అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క బలమైన గురుత్వాకర్షణ శక్తి చంద్రుని భాగాన్ని తనకు తానుగా ఉంచుతుంది. కాబట్టి అది తన అక్షం మీద తిరుగుతూ ఉంటుంది, అంటే చంద్రుడు భూమితో తన కోణాన్ని మార్చకుండా తన అక్షం మీద తిరుగుతాడు. భూమి నుంచి చంద్రున్ని మనం ఎల్లప్పుడూ చూడడానికి అదే కారణం. మరోవైపు మనం చంద్రుని నుంచి భూమిని చూసినప్పుడు టైడల్ లాక్ యొక్క ఈ ప్రభావం కారణంగా మన భూమి ఎప్పుడూ ఒకే చోట తిరుగుతూ ఉంటుంది.

మీరు మీ దృష్టిని భూమి నుంచి తీసివేసి చంద్రునిపై దృష్టి దృష్టి కేంద్రీకరించినప్పుడు చంద్రుని ఉపరితలం క్రియేటర్లతో నిండి ఉండడాన్ని మీరు గమనిస్తారు. ఇప్పుడు ఇక్కడ వాతావరణం లేనందున ఘర్షణ లేనప్పుడు అంతరిక్షం నుంచి పడే చిన్న మరియు పెద్ద ఉల్కలు చంద్రునిపై చాలా క్రియేటర్స్ ఉన్న కారణంగా అవి చంద్రుని డీ కొంటాయి. చంద్రుని పరిస్థితి కూడా మీకు ఆందోళనకరంగా అనిపిస్తుంది. 

ఎందుకంటే చంద్రునిపై ప్రతి రోజు సుమారుగా 200 ఉల్కలు పడుతున్నాయి అంటే ఇక్కడ పెద్ద రాయి మీపై ఎప్పుడు పడుతుందో ఏమి అంచనా వేయలేం. ఇక్కడ వాతావరణం లేనందున చంద్రుని నుంచి ఆకాశం ఎల్లప్పుడూ నల్లగా కనిపిస్తుంది. ఇది చూడ్డానికి భయంకరమైన అనుభూతి కూడా. 

మీరు చంద్రునిపై తిరగడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు చాలా తేలిగ్గా ఉన్నట్టు భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు చంద్రునిపై చాలా సులభంగా దూకవచ్చు. అలాగే నడవచ్చు కూడా. కానీ గుర్తుంచుకోండి దూకుతున్నప్పుడు మీరు ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు సులభంగా రెండు అంతస్తుల భవనం అంత ఎత్తుకు వెళ్తారు. 

చంద్రునిపై సంచరించిన తర్వాత మీరు మరొక విశిష్టతను చూస్తారు, అది మానవుల ద్వారా వ్యాపించే కాలుష్యం, చంద్రుడు కూడా మన కాలుష్యం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు, చంద్రుని పైకి మనం పంపించిన అనేక రోవర్ల శిధిలాలతో పాటు గతంలో చంద్రుని పైకి వెళ్ళిన వ్యోమగాములు విసిరిన వస్తువులను కూడా మీరు అక్కడ గమనించవచ్చు. 

ఇంకా మానవులు చంద్రున్ని తమ ఇల్లుగా మార్చుకోకుండానే మూడు ట్రక్కుల చెత్త అక్కడ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ చెత్త చెదారం చాలా చాలా దూరం వ్యాపించి ఉంది కాబట్టి మీరు సమయం గడపడానికి ఏదైనా పని చేయాలనుకుంటే మీరు అక్కడ ఉన్న చెత్తను సేకరించి చంద్రుని ఉపరితలాన్ని క్లీన్ చేయొచ్చు. చంద్రునిపై హై స్పీడ్ ఇంటర్నెట్ ని కూడా మనం చూడొచ్చు. nokia 2 ద్వారా ఇది చంద్రునిపై 4g సేవ ను అందిస్తుంది అంటే మీరు చంద్రునిపై కూర్చుని ప్రస్తుతం మీ చేతిలో ఉన్న అదే మొబైల్ ను మీ చేతుల్లో పట్టుకొని నేరుగా వీడియో కాల్ కూడా చేయొచ్చు. మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు చంద్రున్ని ప్రత్యక్షంగా చూపించొచ్చు. మీరు అక్కడ ఎలా ఉన్నారో వారికి చెప్పొచ్చు 

కానీ మీరు చంద్రునిపై ఇంటర్నెట్ ను ఉపయోగించగలిగినప్పటికీ మీ వాయిస్ ఆ

వ్యక్తికి చేరదు. ఎందుకంటే అక్కడ భూ వాతావరణం లేకపోవడం వల్ల అది కుదరదు. అయితే మీ మొబైల్ మీ హెల్మెట్ లో మైక్రోఫోన్ కు కనెక్ట్ చేయబడితే అప్పుడు మీరు భూమిపై ఉన్న వాళ్ళతో ఎంచక్క మాట్లాడొచ్చు. చంద్రుడిపై పగలు మరియు రాత్రి భ్రమణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు భూమితో టైడల్ లాక్ చేయబడినందున,ఇది భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుందో దాని అక్షం మీద తిరగడానికి అదే సమయం పడుతుంది. అంటే చంద్రునిపై ఒక పగలు సుమారుగా 14 రోజులు అలాగే ఒక రాత్రి 14 రోజులు ఉంటుంది.

ఇక్కడ పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రత 180 డిగ్రీల సెల్సియస్. రాత్రి చంద్రునిపై భయంకరమైన చలిని నివారించడానికి మీ స్పేస్ సూట్ ఉపయోగపడుతుంది. కానీ పగటిపూట ప్రమాదకరమైన వేడిని నివారించడానికి మీరు చంద్రుని ఉత్తర ధ్రువం ప్రాంతంలో నివసించాలి లేదా ఇక్కడ ఉన్న క్రేటర్స్ లు మీ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చంద్రుడి పై ఉన్న క్రియేటర్స్ అన్నీ కూడా చాలా లోతైనవి. ఈ క్రేటర్స్ పగటిపూట వేడి సమయంలో కూడా చల్లని ఉష్ణోగ్రతను కలిగిస్తాయి.

నిజానికి చంద్రున్ని భూమికి సోదరుడు అని పిలిచినప్పటికీ ఇక్కడ భూమి లాంటిది ఏదీ లేదు. బదులుగా మీరు చంద్రునిపై చాలా క్రూరమైన వాతావరణాన్ని చూస్తారు. వెళ్ళినప్పటి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భూమిపైకి తిరిగి వెళ్ళాలి అనుకుంటారు. కానీ తిరిగి వచ్చే ముందు మీరు చంద్రునిపై తప్పనిసరిగా ఒక పని చేయాలి, అదేంటంటే మీరు సాంకేతిక సమాచారంలో నిపుణుడు అయితే చంద్రునిపై ప్రయాణం మీకు భవిష్యత్తులో కొన్ని ఆధునిక వాహనాలు కూడా ఉంటే మీరు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువానికి త్వరగా చేరుకోవాలి. ఎందుకంటే అక్కడికి రోవర్ మరియు ల్యాండర్ పంపబడింది. అక్కడ ప్రస్తుతం క్రియారహిత స్థితిలో వెళ్ళిన శక్తులు ఇప్పటికి ఉన్నాయి.

మీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మీరు విక్రం ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్లను పునరుద్ధరించడానికి ప్రయత్నించవచ్చు. మీరు దీన్ని చేయగలిగితే భూమికి తిరిగి వచ్చిన తర్వాత మీ పేరు భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచమంతా మారుమోగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *